అందుబాటులో లేని ముఖ్య నేతలు!! || Oneindia Telugu

2021-11-03 134

హుజురాబాద్ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దీంతో నిన్నటి వరకూ సందడిగా మారిన ఉన్న గాంధీ భవన్ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది.

The Congress party failed to win even a minimum deposit in the Huzurabad by-election. With this, the Gandhi Bhavan, which had been bustling till yesterday, suddenly became barren.
#Huzurabadbyelection2021
#Gandhibhavan
#Congressparty
#Revanthreddy
#Nodeposit
#Tpcc
#Aicc